కడప జిల్లాలో శానిటరీ అటెండర్ ల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖాళీల వివరాలు, దరఖాస్తు నమూనా తదితర అంశాలకు www.kadapa.ap.gov.in వెబ్ సైట్ ను పరిశీలించాలన్నారు. వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకున్న దరఖాస్తులను నింపి 2022 మే 10వ తేదీలోగా రిజిస్టరు పోస్టులో, లేదా డీఎంహెచ్వో కార్యాలయంలో అందించాలని ఆయన సూచించారు.
.jpeg)
Telegram Group
Whatsapp Group
జాబ్స్ వివరాలు మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి
0 comments
Post a Comment
Thank You for your comment