జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర , వృక్ష శాస్త్రం విభాగాల్లో బోధించేందుకు అతిథి అధ్యాపకులు గెస్ట్ లెక్చలర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ దివాకర్‌రెడ్డి తెలిపారు. అర్హులైన వారు తమ సర్టిఫికెట్లతో ఈ నెల 21 తేదీన ఉదయం 10:00 గంటలకు కళాశాలలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.
0 comments
Post a Comment
Thank You for your comment