Wednesday, March 23, 2022

రేపు కడప ఐటీఐ లో జాబ్ మేళా

కడప జిల్లా పారిశ్రామిక శిక్షణ సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా రేపు ఐటీఐ కూడలిలోని పారిశ్రామిక శిక్షణ సంస్థలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ ఆనంద్ పేర్కొన్నారు. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మెకానిక్, మోటార్ వెహికల్, టర్నర్, వెల్డర్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులన్నారు. మేళాలో స్థానిక పారిశ్రామిక సంస్థలు పాల్గొంటున్నాయన్నారు. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.



0 comments

Post a Comment

Thank You for your comment