ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ) కడప జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 15
» పోస్టుల వివరాలు:
- బయోమెడికల్ ఇంజనీర్లు 08,
- పోస్టమార్గం అసిస్టెంట్లు-03,
- కౌన్సిలర్లు - 02,
- డెంటల్ టెక్నీషియన్లు-01,
- ప్లంబర్-04,
- థియేటర్ అసిస్టెంట్-01,
- ఎలక్టీషియన్-01.
» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్(బయో మెడి కల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
» వయసు: 31.03.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
» జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 15,000 నుంచి రూ.52,000 వరకు చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజ ర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ కార్యాలయం, కడప జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 07.04.2022
» వెబ్ సైట్: https://kadapa.ap.gov.in
0 comments
Post a Comment
Thank You for your comment