ఏపీ వైద్యశాఖ వైఎస్సార్ విలేజ్ క్లినిక్లలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 16వ తేదీ వరకు డివిజన్ల వారీగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. జోన్ -4(కడప)లో భాగంగా విలేజ్ క్లినిక్లలో 1,368 పోస్టులు కేటాయించారు. అభ్యర్థులు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. hmfw.ap.gov.in, లేదా cfw.ap.nic వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
0 comments
Post a Comment
Thank You for your comment