Wednesday, March 23, 2022

మార్చి 25న ప్రొద్దుటూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా

ప్రొద్దుటూరు పట్టణంలోని ఎస్ కె ఎస్ సి డిగ్రీ కళాశాలలో మార్చి నెల 25న ఉద్యోగాలకు ఎంపిక నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రామచంద్రయ్య తెలిపారు. ఈ మేరకు కళాశాలలో చదువుతున్న మరియు చదివినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలతో సంప్రదించి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.



0 comments

Post a Comment

Thank You for your comment